సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్

అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని కలిసి సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానాన్ని అందించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు.

ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (UCC) బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది

ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (UCC) బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే…

పలు అసెంబ్లీ ఇన్ చార్జిల నియామకంపై సీఎం జగన్ కసరత్తు

Trinethram News : అమరావతి : పలు అసెంబ్లీ ఇన్ చార్జిల నియామకంపై సీఎం జగన్ కసరత్తు ఇన్చార్జీల మార్పులతో ఏడో జాబితా రూపొందిస్తోన్న సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మితో…

ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి బడ్జెట్ పై అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి బుగ్గన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ మరో రెండు బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ.

నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ

అమరావతి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్న నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్. ఈ రోజు ఉదయం 11 గంటలకు అనర్హత పిటిషన్లపై ఒకేసారి ఐదుగురి నుంచి వివరణ తీసుకోనున్న స్పీకర్ తమ్మినేని

జగన్, చంద్రబాబులకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా అమలు చేయలేదన్న షర్మిల విభజన హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని సూచన ఇది రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి చేయాల్సిన పోరు అని వ్యాఖ్య

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్.. చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు మంత్రి బుగ్గన. సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అని కొనియాడారు. జగన్ విధానాలు…

ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

అసెంబ్లీలో అబద్ధాలు చెప్పలేక గవర్నర్ నాలుగు గ్లాసుల నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది: గోరంట్ల

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం వైసీపీ ప్రభుత్వం గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించిందన్న గోరంట్ల ఏ వాగ్దానం చూసినా మోసమేనన్న గోరంట్ల అంకెల గారడీ తప్ప మరేమీ లేదని విమర్శలు శివ శంకర్. చలువాది ఏపీ…

ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం.. తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం ఇవ్వగా.. దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఇదే సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇదే సభలో టీడీపీ ఎమ్మెల్యే…

You cannot copy content of this page