మరో ఆరు నెలల్లో రేవంత్‌కు శిక్ష: కౌశిక్ రెడ్డి

Trinethram News : సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు కాంగ్రెస్…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Trinethram News : హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క…

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి చిట్ చాట్

కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. నల్లగొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములు. సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే గెలిచే వాళ్ళం. ఇవ్వాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ హ బంధు, ఈ బంధు ఇచ్చి చివరకీ బొందలో…

రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం

అమరావతి: రాజ్యసభ ఎన్నికలకు ఇండిపెండెంట్‌ అభ్యర్థి నామినేషన్.. నామినేషన్‌ సెట్‌ను అసెంబ్లీలో అందజేసిన.. నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్‌నాయుడు.

బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్న పోలీసులు.. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు .. నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది .. విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు .. అసెంబ్లీలో కృష్ణా…

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న ప్రజా ప్రతినిధుల బృందం. రెండు గంటల పాటు సైట్ విజిట్,…

అసంబ్లీ సమావేశం. వాయిదా

మెడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించేందుకు బయలు దేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం.. ఒకే బస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు, నాలుగు బస్ లల్లో బయలు దేరిన ఎమ్మెల్యేలు…

You cannot copy content of this page