MLA Jare : చ్చిరొట్ట విత్తనాల పంపిణీతో రైతు సంక్షేమానికి మరో మెట్టు ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. అశ్వారావుపేట, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రైతన్నల భూసారం పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది ఈ క్రమంలో దమ్మపేట మండల కేంద్రంలో విశాల సహకార పరపతి…