Sheep Scam Case : గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
Trinethram News : ఏసీబీ కేసు నమోదు తర్వాత దుబాయ్ పారిపోయిన మొయినుద్దీన్ .. దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి రావడంతో ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో మొయినుద్దీన్‌ని అరెస్ట్ చేసిన ఏసీబీ .. కొనుగోలు చేసి గొర్రెల యజమానులకు డబ్బులు ఇవ్వకుండా…