MLA Arekapudi Gandhi : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో పాదయాత్ర కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 28 : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా, శిల్ప బృందావన్, మహంకాళి నగర్, ఛత్రపతి శివాజీ నగర్ కాలనీల లో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్…