Regam Matsyalingam : గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 16: అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంవిశాఖపట్నం.కేజీహెచ్ కి సందర్శించారు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని కేజిహెచ్ సూపరిండెంటెండ్ శివనంద్ కి కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగంమార్చి-15, శనివారం విశాఖపట్నం…