Bandi Ramesh : కూకట్పల్లి జోనల్ కమిషనర్ ను కలిసిన బండి రమేష్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 19 : కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ బుధవారం ఆయన కార్యాలయంలో కలిశారు.నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుమారు…

Other Story

<p>You cannot copy content of this page</p>