Pawan Kalyan : అపోలో ఆసుపత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Trinethram News : హైదరాబాద్ : జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కు స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు రిపోర్ట్స్ పరిశీలించి మరికొన్ని టెస్టులు అవసరం ఉంటుందన్న వైద్యులు రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్…