అపోలో ఫార్మసీలో జాబ్ మేళా

అపోలో ఫార్మసీలో జాబ్ మేళావికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ఉపాధి కల్పన కేంద్రం వికారాబాద్అపోలో ఫార్మసీ నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలనిజిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్…

CM Chandrababu : రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu visited Rajinikanth on phone రజనీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో వైద్యులు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష Trinethram News : Andhra Pradesh : గుండెకు రక్తం…

Bomb : ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

Bomb threats to hospitals ఢిల్లీలోని ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, సర్ గంగారాం సహా పలు ప్రముఖ ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఈ మెయిల్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు.12:04 గంటలకు ఆస్పత్రులను పేల్చేస్తామని ఈ-మెయిల్ వచ్చింది. ఈ బెదిరింపులతో…

చైనా చేతికి భారత కీలక సమాచారం?

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే…

గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన హిందీ నటుడు మిథున్ చక్రవర్తి

Trinethram News : కోల్ కతా : ఫిబ్రవరి 10ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి అస్వస్థతకు ఈరోజు గురయ్యారు. ఆయన కోల్ కతాలోని అపోలో ఆసుప త్రిలోని అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయనకు…

You cannot copy content of this page