AP Government : ఏపీ ప్రభుత్వం ఒప్పందం
తేదీ : 30/04/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యువతకు నైపుణ్య అభివృద్ధి, సాధికా రతకు మంత్రి నారా. లోకేష్ సమక్షంలో యూనిసెఫ్ తో యం…