NTR’s Death Anniversary : ఖనిలో 18న ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు
ఖనిలో 18న ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లోని ఈనెల 18న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతిని పురస్కరించుకొని గోదావరిఖని లోని తెలుగుదేశం పార్టీ అనుబంధ సింగరేణి కాలరీస్ లేబర్…