Electric Shock : విద్యుత్ షాక్ కు మూగజీవి బలి
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. అంకంపాలెం పాఠశాల ఎదురుగా ట్రాన్సఫార్మర్ కిందకి ఉండటం వల్ల అదే గ్రామానికి చెందిన రైతు కోర్స పుల్లయ్య ఎద్దు మేత మేసుకుంటూ వెళ్ళి కరెంట్ షాక్ కు గురై మరణించడం…