CITU Demands : అంగన్వాడీలకు పని భారం తగ్గించాలి – సీఐటీయూ ఉమామహేశ్వర్ డిమాండ్
అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: అరకు వ్యాలీలో మూడు రోజుల ఉద్యమ శిక్షణా తరగతులు ముగింపు సందర్భంగా కీలక వ్యాఖ్యలు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో మూడు…