Matsyarasa Visveswara Raju : శ్రీశ్రీశ్రీ బోడ కొండమ్మ, గంగాలమ్మ, ఎర్ర కొండమ్మ అమ్మవార్లను దర్శించుకున్న పాడేరు శాసనసభ్యులు
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( చింతపల్లి ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, చింతపల్లి మండలం, అంజలి శనివారం పంచాయితీ లో వెలసిన శ్రీ .శ్రీ .శ్రీ బోడ కొండమ్మ , గంగాలమ్మ , ఎర్ర కొండమ్మ అమ్మ వార్ల జాతర మహోత్సవాలు…