కార్యకర్తలు కాదు మీరంతా మా కుటుంబ సభ్యులే
అందరికీ నమస్కరిస్తూ మీ మనోజ్ తెలియజేయునది… Trinethram News : మా తాతగారైన నల్లమిల్లి మూలారెడ్డి కుటుంబానికి రాజకీయంగా, వర్గ వర్ణాల కు అతీతంగా అండగా నిలుస్తూ మీ అందరికీ సేవలందించే భాగ్యాన్ని మా కుటుంబానికి కల్పిస్తూ తాత గారి వద్ద…