సంవిదాన్ గౌరవ అభియన్ కార్యక్రమం నిర్వహణ

తేదీ : 27/01/2025.సంవిదాన్ గౌరవ అభియన్ కార్యక్రమం నిర్వహణపశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెనుమంట్ర మండలం, పాలమూరు గ్రామంలో సంవిదాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రధాని మోదీ నాయకత్వంలో సరైన…

అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారస్తులు

తేదీ : 27/01/2025.అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారస్తులుఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇబ్రహీంపట్నంలో వంటగ్యాస్ బాగు చేసే దుకాణంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిలువ చేసి అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారస్తులపై విజిలెన్స్ మరియు, రెవిన్యూ సిబ్బంది…

సామాజిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం చేపట్టాలి

తేదీ : 27/01/2025.సామాజిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం చేపట్టాలి.పశ్చిమగోదావరి జిల్లా 🙁 త్రినేత్రం న్యూస్ ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు మండలం ,వేల్పూరు గ్రామ కార్యదర్శి బల్ల చిన్న వీరభద్రరావు మాట్లాడుతూ 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం భవన…

Prajavani : సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

తేదీ 27/01/2025.సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్మరణ రాజ్ పర్యవేక్షణలో ప్రజల నుండి పలు ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా స్వీకరించారు.నూజివీడు…

New Airport : ఏపీలో కొత్తగా మరో విమానాశ్రయం

తేదీ : 27/01/2025.ఏపీలో కొత్తగా మరో విమానాశ్రయం ప్రకాశం జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలో 600 ల ఎకరాల్లో డి మిస్టిక్ టెర్మినల్ నిర్మాణానికి స్థలాన్ని ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు పరిశీలించడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో…

Sri Krishnadevaraya Jayanti : నగరి పట్టణంలో శ్రీ కృష్ణదేవరాయలు 554 వ జయంతి

నగరి పట్టణంలో శ్రీ కృష్ణదేవరాయలు 554 వ జయంతి నగరి త్రినేత్రం న్యూస్ నగరి నియోజక వర్గ జాతీయ కాపు సంఘ అధ్యక్షులు ఎంవి బాబు ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాపు సామాజిక వర్గంలో చైతన్యం కలిగించడానికి శ్రీకృష్ణదేవరాయలు…

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి Trinethram News : నెల్లూరు జిల్లా.. మరిపాడు మండలం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగణపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత పులి మృతి చెందింది.విజయవాడ జాతీయ రహదారిపై…

YS Jagan : జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట

జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట రఘురామ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం బెయిల్ రద్దు పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదన్న కోర్టు తన పిటిషన్ ను వాపస్ తీసుకున్న రఘురామ Trinethram News : Andhra Pradesh :…

TTD : 31న టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం

31న టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం Trinethram News : Andhra Pradesh : ఏపీలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 31న పాలకమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లపై టీటీడీ సభ్యులు, అధికారులతో పాలక…

Republic Day : భారతీయ విద్యా కేంద్రం “విజ్ఞాన భారతి ” ఆధ్వర్యంలో 76 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు

భారతీయ విద్యా కేంద్రం “విజ్ఞాన భారతి ” ఆధ్వర్యంలో 76 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : 76 వ గణతంత్ర దినోత్సవాని పురస్కరించుకుని, అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు…

Other Story

You cannot copy content of this page