Heavy Rain : నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు
Trinethram News : ఆంధ్రప్రదేశ్, తెెలంగాణ రాష్ట్రాల్లో నేడు వర్షాలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రెడ్ అలర్ట్ జారీ చేసారంటేనే ఏ స్థాయిలో వానలు పడతాయో అర్థంచేసుకోవచ్చు.ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటే… వేసవికాలంలో ఓవైపు మండుటెండలు,…