MLA Nallamilli : సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన, అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్ : రంగంపేట మండలం నల్లమిల్లిలో 11 లక్షల రూపాయలతో నిర్మించబోయే సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రంగంపేట మండలం నల్లమిల్లిలో 18 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే…