Group 1 Mains Exams : ఏపీలో రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు
Trinethram News : మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2 పరీక్ష కేంద్రాలు.. ఈనెల 3న తెలుగు, 4న ఇంగ్లిష్ అర్హత పరీక్షలు.. ఇక ఈనెల 5 నుంచి 9…