Drinking Water : వేసవి లో మూగ జీవుల తాగునీటి అవసరాలకు
పశువుల తాగు నీటి కుండీలు ఏర్పాటు. జనసేన చిట్టం మురళి అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అరుకు నియోజకవర్గ అనంతగిరి మండలం ఏప్రిల్ 2: అనంతగిరి మండలం చిలకలగడ పంచాయితీ లో నీటి కుండిలా ఏర్పాటుకి శంకుస్థాపన ఈ సందర్భంగాజనసేన మండల…