Anant Ambani : అనంత్ అంబానీ గొప్ప మనసు
Trinethram News : బిలియనీర్ అనంత్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. తన పాదయాత్రలో వందలాది కోళ్లను ఆయన రక్షించారు. అనంత్ ప్రస్తుతం జామ్ నగర్ నుంచి ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ను…