నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ : నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. 4వ విడత చేయూత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

అనకాపల్లి జనసేనలో పీఠముడి

ఎంపీ టికెట్ రేసులో కొణాతాల, నాగబాబు నియోజకవర్గంలో నాగబాబు సమ్మేళనాలు, పర్యటనలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా కొణతాల ఇంటికివెళ్లి మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేసిన నాగబాబు ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు అంటూ నచ్చజెప్పేయత్నం ఎంపీ టికెట్‍పైనే ఆశలు పెట్టుకున్న కొణతాల…

అనకాపల్లిలో నారాయణ కాలేజీ నిర్వాకం

విశాఖ (అనకాపల్లి ) : యాజమాన్య వేదింపులకు విద్యార్థి బలి…. టీచర్ కొట్టాడంటూ మనస్థాపానికి గురై ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మచ్ఛకర్ల వంశీ.. అనకాపల్లి నారాయణ కాలేజీ లో ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్న వంశీ.. కాలేజీ యాజమాన్య…

You cannot copy content of this page