Collector : కలెక్టర్ సారు కరుణించండీ
మృత్యువాత పడక మునుపే మేల్కొండీ! అల్లూరి సీతారామరాజు జిల్లా,త్రినేత్రం, న్యూస్ స్టాఫ్ రిపోర్టర్. ఫిబ్రవరి 20: ఇక డోలి మొతలు కనిపించవు, ఆని అదికారులు, ప్రజా ప్రతినిధులు ఉపన్యాసాలుప్రతీ సభల్లో ఇస్తున్నారు. కానీ డోలి మొతలు గిరిజనా ప్రజలో ఓక అంతర్భాగం…