Amit Shah : ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం
Trinethram News : May 01, 2025, ఉగ్రవాదాన్ని అంతం చేసేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం అమిత్ షా వెల్లడించారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం…