Cabinet Meeting : మే 8న ఏపీ కేబినెట్ సమావేశం
Trinethram News : అమరావతి : ఏపీ కేబినెట్ మే 8న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వశాఖలను ఆదేశించారు.మే 6వ తేదీ సాయంత్రం 6…