Ambedkar Jayanti : అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు పాడేరులో ఘనంగా నిర్వహణ
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా కలెక్టర్ ఎస్.దినేష్ కుమార్ ఆధ్వర్యంలో, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి…