CPM Demands : కమలతోట గ్రామంలో విషజ్వరాల భూతం – మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 26: అనారోగ్యంతో శ్రమిస్తున్న గ్రామస్తుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం: మండల కమిటీ సభ్యుడు రామన్న. అరకువేలి మండలం మాదల పంచాయతీ పరిధిలోని చివరి సరిహద్దు గ్రామమైన కమలతోటలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి.…

MLC Ballot : ఎమ్మెల్సీ ఓట్ల బాక్సుల తనిఖీ – అల్లూరిజిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూముల పరిశీలన

అల్లూరిజిల్లా(పాడేరు) త్రినేత్రం న్యూస్ మే 25: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ.ఏస్. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఓట్ల స్ట్రాంగ్ రూమ్ లు తనిఖీ…

Tribal Association Baldev demands : మెగా డీఎస్సీ నుండి షెడ్యూల్ ఏరియా ఉపాధ్యాయ పోస్టులు మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి

అల్లూరిజిల్లా(పాడేరు) త్రినేత్రం న్యూస్ మే 23: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డీఎస్సీలో షెడ్యూల్ ఏరియాకు చెందిన ఉపాధ్యాయ పోస్టులను మినహాయిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం పాడేరు ఆదివాసీ గిరిజన…

Janasena : జర్రెలా పంచాయితీ నుంచి జనసేనలో భారీగా చేరికలు

అల్లూరిజిల్లా (గూడెం కొత్త) వీధి త్రినేత్రం న్యూస్ మే 23 : గూడెం కొత్తవీధి మండలంలోని చింతలవాడ గ్రామంలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో జర్రెలా పంచాయితీకి చెందిన ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, పీసా అధ్యక్షులు సహా పలువురు గ్రామస్తులు జనసేన…

Press Club : అరకులోయలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎంపిక

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 22: అరకులోయ, అంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీ యు డబ్ల్యు జె) విశాఖ ఉమ్మడి జిల్లా రూరల్ అధ్యక్షులు స్వామి…

CC Road : శాంతి నగరం లో మూడు వందల మీటర్ల సి సి రోడ్ మంజూరు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ). అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, రేవళ్లు పంచాయతీ, రేవళ్లు కొలనీ, శాంతి నగరం గ్రామంలో 300 మీటర్స్,సి సి రోడ్ పది లక్షల బడ్జెట్ తో , టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ…

మండలంలో ఎంపీ నిధులతో 26 పంచాయతీలకు వీధిలైట్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) : అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, పాడేరు మండలంలో *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాడేరు ఎమ్మెల్యే *మత్స్యరాస విశ్వేశ్వర రాజు చేతుల మీదుగా ఎంపీ నిధులతో 26 పంచాయతీలకు…

Sadhana Committee : ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్‌పై రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయాలి: ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ డిమాండ్

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 19: రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో షెడ్యూల్ ఏరియాకు చెందిన…

Tiranga Rally : ఆపరేషన్ సింధూర్ విజయానికి సంఘీభావంగా పాడేరు లో ఘనంగా తిరంగా ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రం న్యూస్ మే 18: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించబడింది. పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం విజయవంతంగా…

Journalists Handbook : ఉత్తరాంధ్ర జర్నలిస్టుల హ్యాండ్‌బుక్

అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పార్లమెంటు సభ్యురాలు తనూజ రాణి ఆవిష్కరణ. అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రంన్యూస్ మే 17: ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ (యూజెఎఫ్) ఆధ్వర్యంలో సిద్ధం చేసిన ఆరు జిల్లాల జర్నలిస్టుల ఫోన్ నెంబర్లు మరియు సమాచారంతో కూడిన…

Other Story

You cannot copy content of this page