Deputy Sarpanch : ఉప సర్పంచ్ గా కూటమి నాయకులు గెలుపు
తేదీ : 27/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా సాగింది.సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి అభ్యర్థి గెలవాలన్నా లక్ష్యంతో నాయకులు…