Heatstroke : తెలంగాణలో వడదెబ్బతో ఒకే రోజు 11 మంది మృతి
Trinethram News : తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత.. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. 24 గంటల్లో ఎండ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయిన 11 మంది ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ జిల్లాలో…