Alapati Raja : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా ఘన విజయం
ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82వేల 320 ఓట్ల మెజార్టీ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్…