May Day : భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు
డిండి (గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్. తేదీ:01.05.2025నాడు డిండి మండల అన్ని గ్రామాలలో భవన నిర్మాణ కార్మిక సంఘం (AITUC) ఆధ్వర్యంలో 139వ. మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా AITUC జిల్లా సహాయ కార్యదర్శి,…