నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు Trinethram News : భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు.. మరోవైపు రఘురామ రాక…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టివేత.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టివేత. ఇద్దరి ప్రయాణికుల నుంచి రూ.6కోట్ల విలువైన డైమండ్స్, విదేశీ కరెన్సీ స్వాధీనం. అత్యంత విలువైన డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ. చాక్లెట్ వెపర్స్‌లో డైమండ్స్ పెట్టి తీసుకొచ్చిన ప్రయాణికుడు.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత.. థాయ్‌ మహిళ నుంచి కొకైన్‌ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ అధికారులు. కేసు నమోదు చేసి మహిళను అరెస్ట్‌ చేసిన పోలీసులు

You cannot copy content of this page