Aqua Tanks : వ్యవసాయ అనుకూలంగా లేని భూముల్లో ఆక్వా చెర్వులు
గ్రామసభల్లో ఆమోదం.. త్రినేత్రం న్యూస్ : మండపేట. మండపేట పట్టణ, రూరల్ పరిధిలో వ్యవసాయం కు అనుకూలం గా లేని భూముల్లో ఆక్వా చెర్వులు తవ్వెందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని మండపేట మత్స్య శాఖ అధికాారి వీళ్ళ రమణారావు పేర్కొన్నారు.మండపేట పరిధిలోని…