CBSE Exam Admit Cards : సీబీఎస్ఈ 10, 12 బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల
సీబీఎస్ఈ 10, 12 బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, పన్నెండవ తరగతి బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది.…