MLA Adireddy Srinivas : కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం
కార్మికుల ప్రయోజనాలు కాపాడే టీఎన్టీయూసి పేపరుమిల్లులో టీఎన్టీయూసి జెండా ఎగరేస్తాం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీఎన్టీయూసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు కార్మిక నాయకులకు, సీనియర్ కార్మికులకు ఘన సన్మానం హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ…