ముప్ఫై తరాలు ఉంటాం మేమే
ముప్ఫై తరాలు ఉంటాం మేమేతేదీ: 06/02/2025. కడప జిల్లా :(త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు విని ప్రజలు నవ్వడం జరిగింది. 30 తరాలు మేమే ఉంటాం…