Ugadi Greetings : ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, జూనియర్ యన్ టి ఆర్
తేదీ : 30/03/2025. తెలంగాణ రాష్ట్రం : (త్రినేత్రం న్యూస్); ఉగాదిని పురస్కరించుకుని పలువురు హీరోలు, దర్శకులు అభిమానులకు, ప్రజలందరూ కి విశ్వ వాసు నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్య భగవానుడే అధిపతి ఆయనఈ సంవత్సరం అందరి జీవితాల్లో…