P.Appalanarasa : హైవే అదారిటి అధికారుల నిర్లక్ష్యం తగదు, కాంట్రాక్టర్ చొరవ తీసుకొని దుమ్ము,ధూళి నివారించాలి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : వరుస ప్రమాదాలపైహైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం తగదు. కాంట్రాక్టర్ చొరవ తీసుకుని దుమ్ము, ధూళి నివారించాలి. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. లమ్మసింగి నుండీ వయా జి.మాడుగుల పాడేరు మీదుగా…