ఏబీవీపీ వికారాబాద్ టౌన్ అధ్యక్షులుగా పి.నాగరాజు నియామకం

ఏబీవీపీ వికారాబాద్ టౌన్ అధ్యక్షులుగా పి.నాగరాజు నియామకం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మహేష్ సాగర్ నియామకంఏబీవీపీ రాష్ట్ర43 వ మహాసభలు 23.24.25 సిద్దిపేట జిల్లాలో నిర్వహించడం జరిగింది ఈ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని…

కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయు లేదా అంటున్నా ఏబీవీపీ విద్యార్థులు

కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయు లేదా అంటున్నా ఏబీవీపీ విద్యార్థులువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్సంవత్సరం గడవకముందే 51 మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న ప్రభుత్వం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ర్యాలీ…

25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాల్సిందే: బీజేపీ నేత సత్యకుమార్

నిన్న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ ప్రకటించిన ఏపీ సర్కారు .. మెగా డీఎస్సీ కావాలంటూ సీఎం నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. అరెస్ట్ చేసి, మంగళగిరి పీఎస్ కు తరలించిన పోలీసులు.. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ కార్యకర్తలను…

గవర్నర్ చర్యలు తీసుకోండి

గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) బాపట్ల

గణతంత్ర దినోత్సవ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) బాపట్ల శాఖ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సూళ్ళూరు యచంద్ర మరియు RSS నగర కార్యవాహ ఉపేంద్ర గారు గారు…

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ అధ్వర్యంలో పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్…

You cannot copy content of this page