బరులను ధ్వంసం చేసిన పోలీసులు
బరులను ధ్వంసం చేసిన పోలీసులు జూద క్రీడలకు దూరంగా ఉండాలి. సిఐ అభిబ్ బాషా కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను గ్రామంలో సంక్రాంతి పర్వదినాల్లో సంప్రదాయం ముసుగులో పేకాట, కోడిపందాలు, గుండాట తదితర జూద క్రీడలు ఆడితే కఠిన చర్యలు తప్పవని…