లక్ష మందితో డిసెంబర్ 4న పెద్దపల్లి లో బహిరంగ సభ
లక్ష మందితో డిసెంబర్ 4న పెద్దపల్లి లో బహిరంగ సభ….రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి *ప్రైవేట్ రంగంలో వేలకోట్ల పెట్టుబడులు సాధిస్తూ యువత ఉపాధి కల్పించేలా కృషి *ముఖ్యమంత్రి సభా స్థలిని పరిశీలించి ఏర్పాట్లపై…