రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమే!

2023 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్‌ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమే! విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా 14 మంది మృతి చెందిన విషయం…

అవినీతి రహిత దేశంగా డెన్మార్క్

Trinethram News : ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాలు ఇవే.. భారత్ స్థానంలో మార్పు లేదు! అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ వరుసగా ఆరో ఏడాది కూడా టాప్ ప్లేస్‌లోనే అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా టాప్ ఆ జాబితాలో…

భారతీయ న్యాయ సంహిత 2023

భారతీయ న్యాయ సంహిత 2023 పెళ్లి చేసుకుంటానని మహిళను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదా? భారతీయ న్యాయ సంహిత బిల్లు ఏం చెబుతోంది? ఏ చర్యను నేరంగా పరిగణిస్తారు? దేనికి ఎంత శిక్ష విధిస్తారు? నేటి వరకూ ఈ అంశాలను…

స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 చెత్త రహిత నగరాల 5 స్టార్ రేటింగ్ లో GHMC కి అవార్డు

స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 చెత్త రహిత నగరాల 5 స్టార్ రేటింగ్ లో GHMC కి అవార్డు.. డిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతులమీదుగా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ రోనాల్డ్ రోస్ జాతీయ అవార్డును అందుకున్నారు.

శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు

శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించిన టీటీడీ బోర్డ్. 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం 1398 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం…

శనివారం, డిసెంబరు 30, 2023

శ్రీ గురుభ్యోనమఃశనివారం, డిసెంబరు 30, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షంతిథి:తదియ ఉ8.16 వరకువారం:శనివారం (స్థిరవాసరే)నక్షత్రం:ఆశ్లేష తె4.48 వరకుయోగం:విష్కంభం రా2.40 వరకుకరణo:భద్ర ఉ8.16 వరకు తదుపరి బవ రా9.13 వరకువర్జ్యం:సా4.32 – 6.17దుర్ముహూర్తము:ఉ6.33…

2023 సంవత్సరంలో నేరాలు బాగా పెరిగాయి:డిజిపి రవి గుప్తా.

2023 సంవత్సరంలో నేరాలు బాగా పెరిగాయి:డిజిపి రవి గుప్తా. హైదరాబాద్ డిసెంబర్ 29:ఈ ఏడాది రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు డిజిపి కార్యాల‌ యంలో ఆయ‌న నేడు 2023 రాష్ట్ర వార్షిక నేర నివేదిక…

2023 ముగింపు…వచ్చే ఏడాది2024 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

2023 ముగింపు…వచ్చే ఏడాది2024 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఉచితంగా ఆధార్ వివరాలు మార్చుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 31 జనవరి 1 నుంచి కొత్త సిమ్ కొనుగోలుకు డిజిటల్ కేవైసీ తప్పనిసరి డీమాట్ అకౌంట్ నామినేషన్, బ్యాంక్ లాకర్ల…

తేదీ డిసంబర్ 23 2023

ఓం నమో వెంకటేశాయ శనివారముతేదీ డిసంబర్ 23 2023 మీకు, మీ కుటుంబ సభ్యులకుముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు**నేటి పంచాంగము ** దక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షంతిథి : ఏకాదశి ఉ7.53వరకుతదుపరి ద్వాదశి తె6.19వరకువారం : శనివారం…

You cannot copy content of this page