ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని 11వ వార్డు రంగంపల్లి మరియు బృందావన్ గార్డెన్ వద్ద తుఫిడీసీ నిధుల ద్వారా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను
ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని 11వ వార్డు రంగంపల్లి మరియు బృందావన్ గార్డెన్ వద్ద తుఫిడీసీ నిధుల ద్వారా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పెద్దపెల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది…