బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఆపాలి
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఆపాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసను ఖండిస్తూ వికారాబాద్ కొత్తగంజ్ హనుమాన్ టెంపుల్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు హిందూ ఐక్యవేదిక” ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో…