ఘనంగా సెవెన్ హార్ట్స్ ఎన్జీవో వార్షికోత్సవం
ఘనంగా సెవెన్ హార్ట్స్ ఎన్జీవో వార్షికోత్సవం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ రోటరీ క్లబ్ లో సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మాన్యపు హాజరై మాట్లాడుతూ…