కోల్‌కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పు
కోల్‌కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పు.. సంజయ్‌రాయ్ దోషిగా నిర్ధారణTrinethram News : Kolkata : గత ఏడాది ఆగస్ట్9వ తేదీన కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. జూనియర్ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు ఉన్మాది…