Chain Snatching : తాడేపల్లి లో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్ చల్
Trinethram News : గుంటూరు జిల్లా తాడేపల్లి లో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్ చల్.. అలా వస్తున్నారు ఇలా చైన్స్ తెంపుకుపోతున్నారు.. పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసురుతున్న చైన్స్ స్నాచర్స్.. తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్…