Former MLA Anand : CM సొంత నియోజకవర్గంలో అధికారులు అడుగు పెట్టలేని దుస్థితి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్

CM సొంత నియోజకవర్గంలో అధికారులు అడుగు పెట్టలేని దుస్థితి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణకు వచ్చిన కలెక్టర్‌ మీద దాడి జరగటం…

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత_* Trinethram News : Telangana : కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేప్పట్టిన తండా వాసులు. తమ గ్రామాల్లో ఫార్మా వద్దంటూ ఆందోళన చేసిన గ్రామస్థులు. ఆందోళన…

సీఎం రేవంత్‌ సొంత గ్రామానికి దసరా కానుకలు

Trinethram News : Oct 10, 2024, దసరా పండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి వస్తుండడంతో కొండారెడ్డిపల్లితో పాటు వంగూరు మండలంలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు. వంగూరు మండల కేంద్రం నుంచి…

Balineni Srinivas : సొంత పార్టీలోనే ఇబ్బంది పడ్డా.. జగన్ ను కూడా ప్రశ్నించా: బాలినేని శ్రీనివాస్

If you are in trouble in your own party.. question Jagan too: Balineni Srinivas బయటి వారితో కలిసి వైసీపీకి చెందిన కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న బాలినేని తన కొడుకుతో తిరిగే వాళ్లను గంజాయి బ్యాచ్…

జగన్ కు ఓటు వేయొద్దని సొంత బాబాయ్ కూతురే చెపుతోంది: బీజేపీ నేత సత్యకుమార్

వైఎస్ సునీతకే జగన్ న్యాయం చేయలేదన్న సత్యకుమార్ వివేకా హత్య కేసులో మీ పాత్రపై విచారణ జరపాలని సునీత అంటున్నారని వ్యాఖ్య మీపై మీ కుటుంబానికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా

చదవుల తల్లి దీపారెడ్డి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం

Trinethram News : మానవపాడు:-ఒక వైపు చదువుకోవాలనే పట్టుదల ఉద్యగం సాధించాలనే తపన, మరో వైపు ఆడపిల్లలకు చదువులు వద్దనే ఆరోపణలకు ఎక్కడా కూడా కుంగిపోలేదు. తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనే సంకల్పం దాని కోసం మూడేళ్లు నిర్విరామంగా కష్టపడి ఒకటి…

సొంత జిల్లాల్లో ‘నో పోస్టింగ్‌’

రాష్ట్రాలకు ఈసీ ఆదేశాలు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్న వారిని బదిలీపై అదే లోక్‌సభ స్థానం పరిధిలోని మరో జిల్లాకు పంపొద్దని పేర్కొంది.…

మళ్ళీ సొంత గూటికి రానున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి!

Trinethram News : ఇవ్వాళ, రేపట్లో సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశం. హైదరాబాద్‌లో ఆళ్ల రామకృష్ణ రెడ్డితో చర్చలు జరిపిన విజయసాయిరెడ్డి..

సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే

రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో…

Other Story

You cannot copy content of this page