క్షమాపణ చెప్పడానికి సిద్ధం.. సీఎం సెన్సేషనల్ కామెంట్స్
క్షమాపణ చెప్పడానికి సిద్ధం.. సీఎం సెన్సేషనల్ కామెంట్స్.. ఆరు గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. కేసీఆర్…