లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

Trinethram News : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఏడోసారి సమన్లు అందాయి. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ ను…

తెలంగాణ సీఎంను కలిసిన ధూళిపాళ్ల సతీమణి

Trinethram News : తెలంగాణ సీఎంను కలిసిన ధూళిపాళ్ల సతీమణి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులను ఆంధ్రప్రదేశ్ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సతీమణి జ్యోతిర్మయి హైదరాబాదులో వారి నివాసంలో కలిసి అభినందనలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో…

Other Story

<p>You cannot copy content of this page</p>